రోదసిలోకి ‘రోమన్ టెలిస్కోప్’
కొత్త గ్రహాల అన్వేషణ, విశ్వ రహస్యాలను ఛేదించడానికి నాసా శక్తివంతమైన ‘నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్'ను అంతరిక్షంలోకి పంపింది. దీనిని ఆదివారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘స్పేస్ఎక్స్ ఫాల్కన్' భారీ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇది భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండవ లాగ్రాంజ్ పాయింట్ (ఎల్2) వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది.
- విశ్వ రహస్యాల కోసం ‘నాసా’ ప్రయోగం
ఫ్లోరిడా, ఆగస్టు 30: కొత్త గ్రహాల అన్వేషణ, విశ్వ రహస్యాలను ఛేదించడానికి నాసా శక్తివంతమైన ‘నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్’ను అంతరిక్షంలోకి పంపింది. దీనిని ఆదివారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘స్పేస్ఎక్స్ ఫాల్కన్’ భారీ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇది భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండవ లాగ్రాంజ్ పాయింట్ (ఎల్2) వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. రోదసిలో భూమి చుట్టూ పరిభ్రమించే శాటిలైట్‌లా కాకుండా, ఈ టెలిస్కోప్ సూర్యుడు-భూమికి మధ్య ఉన్న ఎల్2 ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. సుమారుగా ఒక నెల రోజుల తర్వాత ఈ టెలిస్కోప్ ఎల్2 ప్రాంతానికి చేరుకోనున్నది. హబుల్ టెలిస్కోప్ కంటే 100 రెట్లు ఎక్కువగా రోమన్ టెలిస్కోప్ చాలా వేగంగా ఆకాశాన్ని పరిశీలించగలదు. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ రహస్యాలను పరిశోధించనున్నది. అంతేగాక బిలియన్ల కొద్దీ గెలాక్సీలను చిత్రాలు తీసి మ్యాప్ చేస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

