ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన మాక్రాన్.. పారీస్‌లో నిరసన తెలిపిన యువత
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఆయన గెలుపు పట్ల దేశంలోని యువత అంసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి పారిస్ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీలు ఝులిపించారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఇమ్యాన్యుయెల్ వ్యతిరేకంగా సెంట్రల్ పారిస్‌లోని చాట్లెట్ సమీపంలో గుమిగూడిన యువకులను పోలీసులు చెదరగొట్టారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన తెలిపారు.
మాక్రాన్ స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి మెరీన్ లీ పెన్‌పై మాక్రాన్ గెలుపొండం ఇది రెండోసారి. ఆదివారం పెలువడి ఫలితాల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, పెన్కు 42 శాతం ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏండ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. కాగా, 1969 తర్వాత ఫ్రాన్స్‌లో భారీసంఖ్యలో ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

