Princess Diana | 27న వేలానికి డయానా వ్యక్తిగత లేఖలు
బ్రిటన్ మాజీ యువరాణి డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులను ఈ నెల 27న వేలం వేయనున్నారు. ఇందులో ఆమె తన వ్యక్తిగత సహాయకుడికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి.
Princess Diana | లండన్: బ్రిటన్ మాజీ యువరాణి డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులను ఈ నెల 27న వేలం వేయనున్నారు. ఇందులో ఆమె తన వ్యక్తిగత సహాయకుడికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. డయానా తన వ్యక్తిగత విషయాలు, తన జీవితంలోని మధుర క్షణాలు, పలు అనుభవాలను లేఖల్లో పంచుకొన్నారని స్థానిక మీడియా వెల్లడించింది.
డయానాకు 1981లో ప్రిన్స్ చార్లెస్‌తో వివాహం అయింది. 1996లో ఆమె విడాకులు తీసుకొన్నారు. మరుసటి ఏడాది 36 ఏండ్ల వయసులో డయానా కారు ప్రమాదంలో మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

