Home
International
Preparations Are Being Made For The Coronation Of King Charles As The King Of Britain
King Charles | తల్లి అంత్యక్రియలు జరిగిన చోటే చార్లెస్ పట్టాభిషేకం
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మే 6న జరగనున్న ఈ వేడుకకు వెస్ట్మిన్స్టర్ అబే చర్చిని వేదికగా నిర్ణయించారు. ఏడో శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి బ్రిటన్ చరిత్రలో అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది.
King Charles | లండన్: బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మే 6న జరగనున్న ఈ వేడుకకు వెస్ట్మిన్స్టర్ అబే చర్చిని వేదికగా నిర్ణయించారు. ఏడో శతాబ్దంలో నిర్మించిన ఈ చర్చి బ్రిటన్ చరిత్రలో అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది.
క్వీన్ ఎలిజబెత్ వివాహం, పట్టాభిషేకం, ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియలు వెస్ట్ మిన్స్టర్ అబేలోనే జరిగాయి. కాగా, కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి 2,200 మందికి ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తున్నది. భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆహ్వానం అందగా ఆమె బదులు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరుకానున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

