పోలెండ్‌లో ఆది మానవుల కాలం నాటి ఆయుధాలు బయటపడ్డాయి. ఓజ్సీవ్ జాతీయ పార్కులోని ఓ గుహలో ఈ ఆయుధాలు వెలుగుచూశాయి. ఇవి దాదాపు 5 లక్షల ఏండ్ల కిందటివని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.