హరికేన్ ఇయాన్.. అంధకారంలో క్యూబా
Hurricane Ian in Cuba:హరికేన్ ఇయాన్ క్యూబాలో బీభత్సం సృష్టిస్తోంది. హరికేన్ ధాటికి ఆ దీవులో పశ్చిమ ప్రాంతం తీవ్ర ప్రభావానికి లోనైంది. ఇక దేశమంతా అంధకారంలోకి వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. హరికేన్ ఇయాన్ వల్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని ప్రధాన విద్యుత్తు కేంద్రం హరికేన్ వల్ల డౌన్ అయ్యిందని, దాని పునరుద్దరణలో ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇయాన్ ధాటికి ఇద్దరు మృతిచెం
హవానా: హరికేన్ ఇయాన్ క్యూబాలో బీభత్సం సృష్టిస్తోంది. హరికేన్ ధాటికి ఆ దీవిలోని పశ్చిమ ప్రాంతం తీవ్ర ప్రభావానికి లోనైంది. ఇక దేశమంతా అంధకారంలోకి వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. హరికేన్ ఇయాన్ వల్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని ప్రధాన విద్యుత్తు కేంద్రం హరికేన్ వల్ల డౌన్ అయ్యిందని, దాని పునరుద్దరణలో ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇయాన్ ధాటికి ఇద్దరు మృతిచెందారు. దేశవ్యాప్తంగా అనేక బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. క్యూబా నుంచి హరికేన్ ఇప్పుడు అమెరికా దిశగా వెళ్తోంది. ఇప్పటికే ఫ్లోరిడాలో 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
క్యూబాలో విద్యుత్త సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల 11 మిలియన్ల మంది అంధకారంలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. రాజధాని హవానాకు తూర్పు దిశన వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎనర్జీ ప్లాంట్ హరికేన్ వల్ల ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దాన్ని మూసివేశారంటే, ఇక దేశంలో ఎక్కడా విద్యుత్తు ఉత్పత్తి లేనట్లే అని అధికారులు చెబుతున్నారు. హరికేన్ ఇయాన్ వల్ల పొగాకు తోటలు కూడా భారీగా ధ్వంసం అయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

