వచ్చేస్తున్నది క్యాన్సర్ టీకా!
ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా అందరినీ కబళిస్తున్న క్యాన్సర్‌కు అడ్డకట్ట వేసే టీకా వచ్చేస్తున్నది. ఈ విషయంలో రష్యా శాస్త్రవేత్తలు దాదాపు విజయం సాధించారు.
- తయారీ తుది దశలో ఉందని పుతిన్ ప్రకటన
మాస్కో: ప్రపంచవ్యాప్తంగా చిన్నాపెద్దా అందరినీ కబళిస్తున్న క్యాన్సర్‌కు అడ్డకట్ట వేసే టీకా వచ్చేస్తున్నది. ఈ విషయంలో రష్యా శాస్త్రవేత్తలు దాదాపు విజయం సాధించారు. ఈ మేరకు బుధవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ టీకా తయారీలో తమ శాస్త్రవేత్తలు దాదాపు తుది దశలో ఉన్నట్టు వెల్లడించారు.
క్యాన్సర్ టీకాతో పాటు దాని చికిత్సలో ఉపయోగించే ఇమ్యునోమాడ్యులేటరీ డ్రగ్స్ తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే అవి వ్యక్తిగత చికిత్సా పద్ధతులుగా సమర్థంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ వ్యాక్సిన్ ఏ క్యాన్సర్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేస్తున్నదీ బయటపెట్టలేదు. మరోవైపు, ట్రంప్ కంటే బైడెన్ బెటర్ అని పుతిన్ వ్యాఖ్యానించారు. బైడెన్ అనుభవం గల, అంచనా వేయగల నేత అని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

