Plane Crashes | లండన్ (London)లో ఘోర ప్రమాదం సంభవించింది. సౌత్ఎండ్ విమానాశ్రయం (Southend Airport) నుంచి బయల్దేరిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలిపోయింది (Plane Crashes). ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Beech B200 Super King Air passenger plane crashes at London Southend Airport in Essex at around 4pm on Sunday afternoon.
It was headed to the Netherlands. The jet can carry 13 passengers and two crew.
Ambulance crews and Essex Police are at the scene.https://t.co/jX1cYYBfKn
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 13, 2025
నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న చిన్న విమానం ఆదివారం మధ్యాహ్నం సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ నుంచి గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం ఒక్కసారిగా కూలిపోయింది. పెద్దశబ్దంతో మంటలు వ్యాపించాయి. అనంతరం నల్లటి పొగ ఎగసిపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రమాద సమయంలో అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఎంత మంది మరణించారు? అనే విషయాలను అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
🚨 BREAKING NEWS: A devastating plane crash occurred at London Southend Airport, UK.
A Beechcraft Super King Air light aircraft crashed and exploded into a massive fireball shortly after takeoff, Eyewitnesses described a horrific scene of black smoke and flames, prompting a… pic.twitter.com/9KrHzfgkeg
— Breaking News (@TheNewsTrending) July 13, 2025
Also Read..
Donald Trump | ఆయన పగలు చాలా అందంగా మాట్లాడతారు.. రాత్రైతే.. పుతిన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
కార్బన్ డయాక్సైడ్ నుంచి కృత్రిమ చక్కెర!
6 గంటల నోటీసుతో డిపోర్టేషన్.. అమెరికా యోచన