Kargil War | కార్గిల్ యుద్ధంలో మా పాత్ర ఉంది.. 25 ఏండ్ల తర్వాత పాక్ అంగీకారం
కార్గిల్ యుద్ధంలో తమ పాత్ర ఉందని పాకిస్థాన్ సైన్యం అంగీకరించింది. ఈ యుద్ధం జరిగిన 25 ఏండ్ల తర్వాత తొలిసారి పాక్ ఈ విషయంపై స్పందించింది.
Kargil War | ఇస్లామాబాద్, సెప్టెంబర్ 8: కార్గిల్ యుద్ధంలో తమ పాత్ర ఉందని పాకిస్థాన్ సైన్యం అంగీకరించింది. ఈ యుద్ధం జరిగిన 25 ఏండ్ల తర్వాత తొలిసారి పాక్ ఈ విషయంపై స్పందించింది. రక్షణ దినోత్సవాల సందర్భంగా పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసిం మునీర్ శనివారం మాట్లాడుతూ..
‘1948, 1965, 1971లో భారత్-పాక్ యుద్ధాల్లో అయినా, 1999 నాటి కార్గిల్ యుద్ధంలోనైనా వేలాది మంది సైనికులు దేశం కోసం, ఇస్లాం కోసం ప్రాణాలు అర్పించారు’ అని అన్నారు. కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను ఆ దేశం ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చింది. ప్రైవేటు స్వాతంత్య్ర సమర యోధులు మాత్రమే ఈ యుద్ధంలో పాల్గొన్నారని చెప్తూ వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

