అమెరికాలో మరో ఫ్లాయిడ్

- నల్లజాతీయుడిని పొట్టనపెట్టుకున్న పోలీసులు
- మినియాపొలిస్‌లో ఉద్రిక్తత
మినియాపొలిస్: అమెరికాలోని మినియాపొలిస్‌లో పోలీసులు 20 ఏండ్ల నల్ల జాతి యువకుడిని కాల్చిచంపారు. నగర శివారులో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డాంటే రైట్ అనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోఅతను తిరిగి తన కారులోకి ఎక్కడంతో ఓ పోలీసు కాల్పులు జరిపాడని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో వందలాది మంది నిరసనకు దిగారు. గతంలో డెరెక్ చౌవిన్ అనే శ్వేతజాతి పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని మెడపై మోకాలితో నొక్కి చంపాడు. ఆ హత్యపై అమెరికావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

