సామాన్యుల కోసమే కొత్త ఐటీ రూల్స్

యూఎన్హెచ్చార్సీకి భారత్ స్పష్టం
న్యూఢిల్లీ, జూన్ 20: సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ వ్యక్తులకు సాధికారిత కల్పించేందుకే కొత్త ఐటీ నిబంధనలను ప్రవేశపెట్టామని భారత్ స్పష్టం చేసింది. వాటిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (యూఎన్‌హెచ్చార్సీ) వ్యక్తం చేసిన ఆందోళనలను తోసిపుచ్చుతూ బదులిచ్చింది. విస్తృత సంప్రదింపుల తర్వాతే కొత్త ఐటీ రూల్స్‌ను ఖరారు చేశామని పేర్కొంది. భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించిందని, భారత ప్రజాస్వామిక నిర్మాణంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన మీడియా భాగమని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- new it rules
- UNHRC
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

