మృత్యుంజయులు!
నేపాల్ వరదల తర్వాత యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు ఇంకా సజీవంగా ఉన్నవారిని రక్షిస్తున్నాయి. శనివారం నువాకోట్ జిల్లాలోని ఓ జల విద్యుత్తు సొరంగంలో లుహైతాయో అనే చైనా కార్మికుడిని, శిథిలమైన ఇంటి నుంచి చంద్రిక శ్రేష(్ట60) అనే మహిళను రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
- నేపాల్‌లో 11 రోజులు శిథిలాల కింద ఇద్దరు
కాఠ్మాండూ: నేపాల్ వరదల తర్వాత యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు ఇంకా సజీవంగా ఉన్నవారిని రక్షిస్తున్నాయి. శనివారం నువాకోట్ జిల్లాలోని ఓ జల విద్యుత్తు సొరంగంలో లుహైతాయో అనే చైనా కార్మికుడిని, శిథిలమైన ఇంటి నుంచి చంద్రిక శ్రేష(్ట60) అనే మహిళను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరిని కాఠ్మాండూకు తరలించారు. చైనా కార్మికుడిని సొరంగంలో 225 మీటర్ల లోపల గుర్తించారు. నాలుగు అంతస్తుల తన ఇంట్లో పై అంతస్తులో చంద్రిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించి ఆమెను కాపాడారు. మరోవైపు ఇప్పటికీ 5300 మంది వరదల్లో గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో 275 మంది భారతీయలు ఉన్నారు. వరదల వల్ల 32 వేల మందికి పైగా ప్రభావితులయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

