చంద్రుడిపై ఆక్సిజన్ పైప్‌లైన్!
భవిష్యత్తులో తాము చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్‌లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తున్నది.
వాషింగ్టన్: భవిష్యత్తులో తాము చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్‌లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తున్నది. రోవర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం నాసా వద్దనున్న ప్రణాళికలతో ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి పైప్‌లైన్ వేయడం ఉత్తమమని లూనార్ రిసోర్సెస్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ పీటర్ కుర్రెరి నాసాకు సూచించారు. మంచు వెలికితీత కేంద్రం వద్ద ఈ పైప్‌లైన్ వేయాలనే ఆలోచనతో నాసా ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే భవిష్యత్తులో వ్యోమగాములకు చాలా ఉపయోగపడుతుందని పీటర్ కుర్రెరి పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

