ఆన్లైన్ విమర్శకుల్ని అరెస్టు చేస్తున్న సైన్యం

నెపితా: మయన్మార్ సైన్యం నిరసనకారులను అణిచివేస్తున్నది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది. ఆన్లైన్ సైన్యాన్ని విమర్శిస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు. జుంటా అధికారులు విచక్షణారహితంగా ఆందోళనకారుల్ని అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న సైన్యానికి వ్యతిరేకంగా మయన్మార్‌లో నిరసనలు హోరెత్తుతున్న విషయం తెలిసిదే. అయితే ఇప్పటి వరకు జరిగిన సైనిక కాల్పుల్లో 550 మంది మృతిచెందినట్లు ద అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్(ఏఏపీపీ) పేర్కొన్నది. సైనిక బలగాల కాల్పుల్లో మృతిచెందినవారిలో 46 మంది చిన్నారులు ఉన్నారు. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

