Home
International
Myanmar Finds Giant 11000 Ct Ruby In Mandalay Region Do You Know Worth Of That Ruby
Giant Ruby | కెంపుల లోయలో భారీ రూబీ లభ్యం.. దాని విలువ ఎంతో తెలుసా..?
Giant Ruby | మయన్మార్ (Mynmar) లో భారీ కెంపు (Ruby) లభ్యమైంది. మాండలే నగరం (Mandale City) లోని మొగాక్ ప్రాంతం (Mogak Area) లో 11 వేల క్యారెట్ల (2.2 కేజీలు) బరువున్న కెంపును గుర్తించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇలా లభ్యమవడం అరుదైన విషయమని చెప్పారు.
Giant Ruby : మయన్మార్ (Mynmar) లో భారీ కెంపు (Ruby) లభ్యమైంది. మాండలే నగరం (Mandale City) లోని మొగాక్ ప్రాంతం (Mogak Area) లో 11 వేల క్యారెట్ల (2.2 కేజీలు) బరువున్న కెంపును గుర్తించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇలా లభ్యమవడం అరుదైన విషయమని చెప్పారు. కాగా మయన్మార్లోని మొగాక్ ప్రాంతానికి కెంపులలోయ అనే పేరు కూడా ఉన్నది.
ఆ లోయలో గతంలో కూడా రూబీలు లభ్యమయ్యాయి. 1990లో 496 క్యారెట్లు, 1996లో 21,450 క్యారెట్లు, 2022లో 2,789 క్యారెట్ల బరువున్న రూబీలు ఆ లోయలో లభించాయి. 1996లో దొరికిన రూబీ కంటే ప్రస్తుతం లభ్యమైన రూబీ విలువ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఆ విలువ ఎంత ఉండొచ్చనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. 2015లో జరిగిన ఒక వేలంలో 25.59 క్యారెట్ల మయన్మార్ రూబీ 30.33 మిలియన్ల డాలర్లు (రూ.286 కోట్లు) పలికింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

