మయన్మార్‌లో సైన్యం ఊచకోత.. 43 మంది చిన్నారులు మృతి

నైపితా: మయన్మార్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటి వరకు 43 మంది చిన్నారులు మృతిచెందినట్లు సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి ఒకటిన అక్కడ సైన్యం ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సైనిక చర్యను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆ నిరసనల్లో ఇప్పటి వరకు 536 మంది మరణించారు. దాంట్లో 43 మంది చిన్నారులు ఉన్నట్లు హక్కుల సంస్థ సేవ్ ద చిల్డ్రన్ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

