Elon Musk | రూ.25.31 లక్షల కోట్లకు.. ట్రంప్ గెలుపుతో భారీగా పెరిగిన మస్క్ సంపద
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర సంపద విలువ శుక్రవారం రూ.25.31 లక్షల కోట్లకు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన కంపెనీ టెస్లా విలువ పెరగడంతో ఈ రికార్డు నమోదైంది.
Elon Musk | న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర సంపద విలువ శుక్రవారం రూ.25.31 లక్షల కోట్లకు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన కంపెనీ టెస్లా విలువ పెరగడంతో ఈ రికార్డు నమోదైంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ఈ వివరాలను వెల్లడించింది. టెస్లా మార్కెట్ విలువ శుక్రవారం 1 ట్రిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. రెండేళ్లలో ఇంత భారీ స్థాయికి చేరడం ఇదే ప్రథమం.
ఈ కంపెనీ షేర్ల విలువ 8.2 శాతం పెరిగి 321.22 డాలర్లకు చేరింది. ఈ కంపెనీ స్టాక్ ఈ వారం 29 శాతం లాభపడింది. 2023 జనవరి నుంచి అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా ఈ పెరుగుదల కనిపిస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత బాగా లాభపడినది బహుశా టెస్లా, ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

