Muhammad Yunus | ఇది విద్యార్థుల విప్లవం.. షేక్ హసీనాను రాకాసితో పోల్చిన బంగ్లా తాత్కాలిక పీఎం మహమ్మద్ యూనస్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్, ఆ దేశంలో విద్యార్థుల నిరసనలపై ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను రాకాసితో పోల్చారు. ‘విద్యార్థులు దేశంలో తెచ్చిన విప్లవంతో రాకాసిని పారదోలారు.
Muhammad Yunus | ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్, ఆ దేశంలో విద్యార్థుల నిరసనలపై ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను రాకాసితో పోల్చారు. ‘విద్యార్థులు దేశంలో తెచ్చిన విప్లవంతో రాకాసిని పారదోలారు. మీరు (విద్యార్థులు) సాధించింది అసమాన్యమైంది. మీరంటే నాకెంతో గౌరవం. అందుకే మీ ఆదేశాలను పాటించా’అని యూనస్ అన్నారు. మరోవైపు, దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

