మంకీపాక్స్ మహమ్మారిగా మారదు!
మంకీపాక్స్ మరో మహమ్మారికి దారితీస్తుందని తాను అనుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓకి చెందిన నిపుణురాలు రోసముంద్ లూయిస్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అనే ప్రశ్నతో
డబ్ల్యూహెచ్‌వో నిపుణురాలు లూయిస్
లండన్, మే 30: మంకీపాక్స్ మరో మహమ్మారికి దారితీస్తుందని తాను అనుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓకి చెందిన నిపుణురాలు రోసముంద్ లూయిస్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అనే ప్రశ్నతో పాటు మంకీపాక్స్ గురించి తెలియని అంశాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
సోమవారం జరిగిన ఓ పబ్లిక్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ డజన్ల సంఖ్యలో దేశాల్లో వెలుగుచూస్తున్న కేసుల్లో మెజార్టీ స్వలింగ సంపర్కులు, బైసెక్సువల్ వాళ్లలోనే వస్తున్నాయని చెప్పడం కష్టమని, దీనిపై శాస్త్రవేత్తలు మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Monkey pox
- pandemic
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

