కీవ్: ఖార్కీవ్లో రష్యా సృష్టిస్తున్న బీభత్సంపై నిఖిటా డెమెన్కోవ్ ఇన్స్టాగ్రామ్లో లైవ్లో వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి ఆయన ఉన్న భవనాన్ని తాకింది. ఇదంతా ఆ వీడియోలో రికార్డు అయింది. ఆ వీడియోను డెమెన్కోవ్ బుధవారం పోస్ట్ చేశారు.