America | అమెరికాలో కోతుల కోసం మినీ సిటీ.. ఎందుకో తెలుసా?
అమెరికాలోని జార్జియా స్టేట్, బెయిన్బ్రిడ్జ్ పట్టణవాసులు సేఫర్ హ్యూమన్ మెడిసిన్ కంపెనీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కంపెనీ ప్రకటించడంతో ప్రజలతోపాటు జంతు హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.
America | వాషింగ్టన్: అమెరికాలోని జార్జియా స్టేట్, బెయిన్బ్రిడ్జ్ పట్టణవాసులు సేఫర్ హ్యూమన్ మెడిసిన్ కంపెనీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 30 వేల కోతుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కంపెనీ ప్రకటించడంతో ప్రజలతోపాటు జంతు హక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, వీటిని వైద్య రంగంలో పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాలు, ఫార్మాస్యుటికల్ కంపెనీలకు పంపిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.
వీటి వల్ల ఈ ప్రాంతంలో వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నది. అయినప్పటికీ స్థానికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దాదాపు 14,000 జనాభాగల ఈ పట్టణంలో, 30,000 కోతులు ఉండటాన్ని తాము అంగీకరించబోమని, ఈ కంపెనీని తక్షణమే నిలిపేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

