ఆకాశం నుంచి ఎలుకల వర్షం.. హడలెత్తిస్తున్న వైరల్ వీడియో

న్యూ సౌత్ వేల్స్: ఆకాశం నుంచి ఎలుకల వర్షం కురుస్తున్న ఒక వీడియో నెటిజన్లను హడలెత్తిస్తున్నది. రెండు రోజుల కిందట పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆస్ట్రేలియాను ఎలుకలు తెగ హడలెత్తిస్తున్నాయి. వాటి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో రైతులు కష్టనష్టాలు అనుభవిస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్‌లోని ఒక మిల్లు గొట్టం నుంచి ఎలుకలు వర్షంలా పడుతున్న వీడియోను ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ జర్నలిస్ట్ లూసీ థాక్రే తన ట్విట్టర్లో మంగళవారం పోస్ట్ చేశారు. ధాన్యం నిల్వ ఉంచిన చోటు నుంచి వచ్చే గొట్టం యంత్రాన్ని శుభ్రపరుస్తుండగా అందులో నుంచి ఎలుకలు కుప్పలుగా గాల్లోంచి కిందపడ్డాయి. ఇందులో కొన్ని చనిపోగా మరికొన్ని బతికే ఉన్నాయి.
మరోవైపు జర్నలిస్ట్ లూసీ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎలుకల వర్షాన్ని చూసి నెటిజన్లు హడలిపోయారు. ఇలాంటిది తామెప్పుడు చూడలేదని కొందరు కామెంట్ చేశారు. ఆస్ట్రేలియాలోని రైతుల ధైన్యస్థితికి ఇది అద్దం పడుతున్నదని అన్నారు.
కాగా, ఎలుకల నుంచి వ్యాపించే వ్యాధులతో అనారోగ్యం బారిన పడుతున్నామని, వీటి వల్ల సంభవించిన కరువును ప్రకృతి విపత్తుగా గుర్తించి తమకు ఆర్థిక సహాయం చేయాలని స్థానిక ప్రభుత్వాన్ని న్యూ సౌత్ వేల్స్ రైతులు కోరుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

