మెటాలోనూ స్వచ్ఛంద నిష్క్రమణ
మొన్నటి దాకా టెక్ దిగ్గజ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తీసేయగా.. ఇప్పుడు వలంటరీ ఎగ్జిట్ (స్వచ్ఛంద నిష్క్రమణ) అంటున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించగా ఇప్పుడు మెటా ఈ లిస్టులోకి చేరింది. ఫ్రాన్స్‌లోని ఉద్యోగులకు వలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ఇచ్చింది. ఫ్రెంచ్ కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఆఫర్‌ను అమలు చేస్తారు.
- మైక్రోసాఫ్ట్, గూగుల్ బాటలో సోషల్ మీడియా దిగ్గజం
న్యూయార్క్ : మొన్నటి దాకా టెక్ దిగ్గజ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తీసేయగా.. ఇప్పుడు వలంటరీ ఎగ్జిట్ (స్వచ్ఛంద నిష్క్రమణ) అంటున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించగా ఇప్పుడు మెటా ఈ లిస్టులోకి చేరింది. ఫ్రాన్స్‌లోని ఉద్యోగులకు వలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ఇచ్చింది. ఫ్రెంచ్ కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఆఫర్‌ను అమలు చేస్తారు.
ఫ్రాన్స్‌లో మెటాకు ప్రస్తుతం 300 మంది ఉద్యోగులుండగా ఇందులో కనీసం 100 మందిని ఈ ఆఫర్‌తో తొలగించే అవకాశం ఉన్నది. ఈ ఆఫర్లో ఉద్యోగి పనిచేసిన ప్రతి ఏడాదికి 2.15 నెలల జీతం, 10 నెలల మొబిలిటీ లీవ్‌తో పాటు కొత్త ఉద్యోగానికి సాయం అందిస్తారు. వ్యాపారం చేయాలనుకునే వారికి సాయం అందించే యోచనాను మెటా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

