200 బిలియన్ డాలర్ల క్లబ్లో జుకర్‌బర్గ్
మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద మరింత పెరిగింది. గత రెండేండ్లుగా ఆయన నికర ఆదాయం ఆరురెట్లు పెరిగి 201 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద మరింత పెరిగింది. గత రెండేండ్లుగా ఆయన నికర ఆదాయం ఆరురెట్లు పెరిగి 201 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన కంపెనీ స్టాక్ విలువ అనూహ్యంగా పెరగడంతో ఆయన సంపద కూడా అదే స్థాయిలో పెరగడంతో ఆయన ఇప్పుడు ప్రపంచంలోని కుబేరుల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు.
ఆయన కంటే ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. జుకర్‌బర్గ్ సంపద 200 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకోవడం ఇదే తొలిసారి. 2022లో ఒక దశలో ఆయన వంద బిలియన్ డాలర్ల వరకు కోల్పోయినా అనూహ్యంగా పుంజుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
Sowcar Janaki | షావుకారు జానకి కుమార్తెకు ప్రమాదం.. వీల్‌చైర్ నుంచి కిందపడి ఇబ్బందులు..!
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

