Viral Video | తుపాకీతో బెదిరించి లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు
Viral Video | ప్రేమికులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. చాలా మంది ప్రేమికులు వినూత్నంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తూ అవతలి వ్యక్తిని ఫిదా చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం భయభ్రాంతులకు గురి చేశాడు.
Viral Video | ప్రేమికులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. చాలా మంది ప్రేమికులు వినూత్నంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తూ అవతలి వ్యక్తిని ఫిదా చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం భయభ్రాంతులకు గురి చేశాడు.
తాను ప్రేమిస్తున్న యువతి కారులో వెళ్తుంది. ఓ చౌరస్తాలో నడిరోడ్డుపై ఆమె వెళ్తున్న కారును కొంతమంది యువకులు ఆకస్మాత్తుగా ఆపారు. అనంతరం గన్‌పాయింట్‌లో ఆమెను బెదిరించి, దోపిడీ చేస్తున్నట్లు నటించారు. ఆందోళనకు గురైన ఆ యువతి కారు నుంచి బయటకు దిగింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు నడిరోడ్డుపై ఓ యువకుడు ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఆశ్చర్యపోయి ఆ యువకుడి ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ ముద్దులతో, కౌగిలింతల్లో ఒదిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

