Airport | ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. విమానాల రాకపోకలు నిలిపివేత
లండన్‌లోని (London) లూటన్ విమానాశ్రయంలో (Luton Airport ) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌లోని కారు పార్కింగ్ (Car parking) ఏరియాలో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి.
లండన్: లండన్‌లోని (London) లూటన్ విమానాశ్రయంలో (Luton Airport ) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌లోని కారు పార్కింగ్ (Car parking) ఏరియాలో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. క్రమంగా ఇతర వాహనాలకు కూడా అంటుకోవడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో పార్కింగ్ పైకప్పు పాక్షికంగా కూలిపోయింది. ఈనేపథ్యంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల విమానాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది మంటలను ఆర్పడానికి, విమానాశ్రయంలోని ఇతర భవనాలు, వాహనాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి కృషి చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.


Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

