Home
International
Law That Designates Cohabitation As A Punishable Offense Has Come Into Effect In Indonesia
పెండ్ల్లికి ముందే సెక్స్ చేస్తే జైలుకే
పెండ్లికి ముందే సెక్స్ చేయడం లేదా సహజీవనం చేయడం శిక్షించదగిన నేరంగా పేర్కొంటున్న చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును 2022 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. మూడేండ్ల తర్వాత శుక్రవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
- సహజీవనం చేసినా శిక్ష
- ఇండోనేషియాలో అమలు
న్యూఢిల్లీ : పెండ్లికి ముందే సెక్స్ చేయడం లేదా సహజీవనం చేయడం శిక్షించదగిన నేరంగా పేర్కొంటున్న చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన బిల్లును 2022 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. మూడేండ్ల తర్వాత శుక్రవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
ఈ మూడేండ్లలో ఈ చట్టం గురించి ప్రజలకు, పోలీసులకు శిక్షణ ఇచ్చారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని, సెక్స్ చేస్తే, దోషులకు ఒక ఏడాది జైలు శిక్ష విధించవచ్చునని ఈ చట్టం చెప్తున్నది. పెండ్లి కాకుండానే సహజీవనం లేదా కలిసి జీవించడం చేస్తే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చునని పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

