Rare Dogs: పుతిన్‌కు అరుదైన శునకాలను గిఫ్ట్ ఇచ్చిన కిమ్
Rare Dogs: పుతిన్‌కు అరుదైన కొరియన్ జాతి శునకాలను కిమ్ జాంగ్ ఉన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో ఉత్తర దిక్కున్న కొండ ప్రాంతాల్లో ఫుంగ్సన్ జాతి శునకాలు నివసిస్తుంటాయి. మంచును తట్టుకునే చర్మం వాటికి ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులను కూడా అవి ఢీకొట్టగలవు. కొరియాలో వీటిని హంటింగ్ డాగ్స్ వాడుతుంటారు.
ప్యోంగ్యంగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరుదైన కొరియన్ జాతి శునకాలను(Rare Dogs) కిమ్ జాంగ్ ఉన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్యోంగ్యాంగ్లో చర్చలు జరిగిన సమయంలో ఇద్దరు నేతలు ఒకరి ఒకరు పలు రకాల బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి ఉత్తర కొరియా పర్యటించారు. ఆయన రెండు ఆసియా దేశాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక, భద్రతా, రాజకీయ అంశాలపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఫుంగ్సన్ జాతికి చెందిన శునకాలను పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో ఉత్తర దిక్కున్న కొండ ప్రాంతాల్లో ఫుంగ్సన్ జాతి శునకాలు నివసిస్తుంటాయి. మంచును తట్టుకునే చర్మం వాటికి ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులను కూడా అవి ఢీకొట్టగలవు. కొరియాలో వీటిని హంటింగ్ డాగ్స్ వాడుతుంటారు. ప్యోంగ్యాంగ్లో భారీ ఎత్తున పుతిన్‌కు కిమ్ వెల్కమ్ పలికిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

