అమెరికాలో టోర్నడో బీభత్సం
అమెరికాలోని రెండు రాష్ర్టాల్లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. పౌరహక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైన సెల్మా పట్టణానికి తీవ్ర నష్టం కలిగించింది. పెనుతుపాను తాకిడికి తొమ్మిదిమంది మృతి చెందారు.
సెల్మా, జనవరి 13: అమెరికాలోని రెండు రాష్ర్టాల్లో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. పౌరహక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైన సెల్మా పట్టణానికి తీవ్ర నష్టం కలిగించింది. పెనుతుపాను తాకిడికి తొమ్మిదిమంది మృతి చెందారు.
శకలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని రెస్క్యూ బృందాలు శుక్రవారం గాలింపు చేపట్టాయి. ఈ తుపాను అలబామాలోని 14 కౌంటీస్కు, జార్జియాలో ఐదింటికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని, 12 మంది తీవ్రంగా గాయపడ్డారని, 40 ఇళ్లకు తీవ్ర నష్టం ఏర్పడిందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

