Dating App | జననాల రేటు పెంచేందుకు జపాన్‌లో డేటింగ్ యాప్
జపాన్‌లో జనాభా సంక్షోభం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది. పెండ్లి చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు యువత ఆసక్తి కనబరచడం లేదు. దీంతో జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది.
Dating App | టోక్యో, జూన్ 6: జపాన్‌లో జనాభా సంక్షోభం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది. పెండ్లి చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు యువత ఆసక్తి కనబరచడం లేదు. దీంతో జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇప్పటికే ప్రేమికుల కోసం సలహాలు, సాధారణ సమాచారాన్ని అందించేందుకు ఆన్లైన్ వెబ్సైట్ ఉండగా, ఇప్పుడు కొత్తగా టోక్యో సిటీ హాల్ డేటింగ్ యాప్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నది.
దీనిని ఈ ఏడాది చివరినాటికి అందుబాటులో తేవాలని యోచిస్తున్నారు. ఫోన్, లేదా వెబ్ ద్వారా ఈ వెబ్‌సైట్‌తో ఈ యాప్‌కు అనుసంధానం కావచ్చు. సింగిల్‌గా ఉన్నవారు తమకు నచ్చిన వారిని కలిసేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

