Home
International
Iran Says It Could Reopen Strait Of Hormuz Within Week If Us Accepts Its Conditions
షరతులకు ఒప్పుకొంటే వారంలో హొర్ముజ్ తెరుస్తాం
షరతులతో కూడిన తమ ప్రతిపాదనను అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల్లోగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆదివారం తెలిపారు.
- అమెరికాకు ఇరాన్ మరోసారి ప్రతిపాదన
బాగ్దాద్: షరతులతో కూడిన తమ ప్రతిపాదనను అమెరికా అంగీకరిస్తే ఏడు రోజుల్లోగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆదివారం తెలిపారు. అయితే అందుకు సంబంధించిన ఒప్పందం చేసుకొనే విషయంలో అమెరికాలో నిజాయితీ లోపించిందని ఆయన ఆరోపించారు.
ఇస్లామిక్ సహకార సంస్థ సమావేశానికి హాజరయ్యేందుకు బాగ్దాద్ వచ్చిన ఆయన ఇరాన్ మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాము విధించిన ఏడు నిబంధనలపై అమెరికా స్పందన కొరవడిందని గత వారం ఇరాన్ విమర్శించింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపునకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలను అమెరికా బలహీనపరుస్తున్నదని అరాగ్చీ ఆరోపించారు. తాము ఒత్తిడిని అంగీకరించబోమన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

