యుద్ధం ముగింపునకు ఏడు రోజుల ప్రణాళిక.. అమెరికాకు ఇరాన్ ప్రతిపాదన
యుద్ధం ముగించడానికి ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను అమెరికాకు ప్రతిపాదించింది. మొదట పోరాటం ఆగితే, తర్వాత చమురు అమ్మకాలపై ఆంక్షలను సడలించవచ్చంది.
టెహ్రాన్: యుద్ధం ముగించడానికి ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను అమెరికాకు ప్రతిపాదించింది. మొదట పోరాటం ఆగితే, తర్వాత చమురు అమ్మకాలపై ఆంక్షలను సడలించవచ్చంది. ఏడో రోజున హొర్ముజ్ జలసంధిని తెరచి, ఆ తర్వాత తమ దేశ అణు కార్యక్రమంపై చర్చలు జరపొచ్చని తెలిపింది. ఇక ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలా వద్దా అనేది అమెరికానే నిర్ణయించాలని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మధ్యవర్తిత్వ దేశాల ద్వారా అమెరికాకు ఈ ప్రతిపాదనను పంపారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ ఈ ప్రతిపాదన చేసింది. తమతో ఒక ఒప్పందానికి రాకపోతే ఇరాన్ను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

