Iran Cruise Missile: క్రూయిజ్ మిస్సైల్‌తో ట్రంప్‌ను చంపేస్తాం: ఇరాన్
Iran cruise missile :సుమారు 1650 కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్రూయిజ్ మిస్సైల్‌ను ఇరాన్ డెవలప్ చేసింది. ఆ మిస్సైల్‌తో ట్రంప్‌ను చంపనున్నట్లు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ తెలిపారు.
టెహ్రాన్: ఇరాన్(Iran) కొత్త తరహా క్రూయిజ్ మిస్సైల్(Cruise Missile)ను డెవలప్ చేసింది. సుమారు 1650 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పావే మిస్సైల్ చేధించగలదు. ఈ విషయాన్ని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ తెలిపారు. తమ టాప్ కమాండర్‌ను చంపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఈ క్షిపణిని వాడనున్నట్లు రెవల్యూషనరీ గార్డ్స్ వైమానిక దళ చీఫ్ అమిరాలి హజిజాదే తెలిపారు. 1650 కిలోమీటర్ల దూరం వెళ్లే క్రూయిజ్ మిస్సైల్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అమ్ములపొదిలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు.
తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్ వార్‌లో.. ఇరాన్ తయారు చేసిన మిస్సైళ్లనే రష్యా వాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే పేద సైనికులను చంపేందుకు తాము క్షిపణులను తయారు చేయలేదని, తమ కమాండర్ ఖాసిమ్ సులేమాని హతమార్చిన వారిని చంపేందుకు ప్రతీకారంతో ఉన్నట్లు హజిజాదే తెలిపారు. ట్రంప్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి పాంపియో, సులేమాని హత్యకు ఆదేశాలు ఇచ్చిన మిలిటరీ కమాండర్లను హతమార్చనున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

