చుక్కల మందుతో ముగ్గురు మృతి
భారత్‌లో తయారైన ఐడ్రాప్స్ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనుమానిస్తున్నది.
- అమెరికాలో ఘటన
- చెన్నైలో తయారైన ఔషధం
న్యూయార్క్, ఏప్రిల్ 3: భారత్‌లో తయారైన ఐడ్రాప్స్ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనుమానిస్తున్నది.
చెన్నైకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థ తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేసిన ఇజ్రికేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ వల్ల ముగ్గురు మరణించారని, ఎనిమిది మంది చూపు కోల్పోయారని, పదుల సంఖ్యలో ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని సీడీసీ భావిస్తున్నది. సూడోమోనాస్ ఎరుగినోసా అనే బ్యాక్టీరియా ఈ ఐడ్రాప్స్ ద్వారా సోకిందని, ఈ బ్యాక్టీరియా రక్తం, ఊపిరితిత్తులు, గాయాలలో ఇన్ఫెక్షన్కు కారణమవుతుందని అనుమానిస్తున్నది. ఈ ఐడ్రాప్స్ వాడి కంటి ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సీడీసీ సూచించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

