కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త హత్య
కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్జీత్ దడ్డా బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్ లో ఆయనపై కొందరు కాల్పులు జరిపి, పారిపోయారు.
- కాపాడమని వేడుకున్నా పట్టించుకోలేదన్న కూతురు
ఒంటారియో: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్జీత్ దడ్డా బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్ లో ఆయనపై కొందరు కాల్పులు జరిపి, పారిపోయారు. ఆయనను దవాఖానకు తరలించినప్పటికీ, ఫలితం దక్కలేదు.
ఆయన కుమార్తె గుర్లీన్ విడుదల చేసిన ప్రకటనలో, తన తండ్రికి అనేకసార్లు బెదిరింపులు వచ్చాయని, కాపాడాలని పోలీసులను వేడుకున్నప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కాపాడాల్సిన వ్యవస్థ విఫలమైందన్నారు. ఇదిలావుండగా, హర్జీత్ హత్యకు తమదే బాధ్యత అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

