UNESCO ఎగ్జిక్యూటివ్ బోర్డుకు మళ్లీ ఎన్నికైన భారత్
UNESCO | ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో (UNESCO) ఎగ్జిక్కూటివ్ బోర్డులో భారత్ మరో నాలుగేండ్లపాటు కొనసాగనుంది. 2021-25 కాలానికిగాను యునెస్కో

పారిస్: ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో (UNESCO) ఎగ్జిక్కూటివ్ బోర్డులో భారత్ మరో నాలుగేండ్లపాటు కొనసాగనుంది. 2021-25 కాలానికిగాను యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు (Executive Board) జరిగిన ఎన్నికల్లో భారత్ 164 ఓట్లతో విజయం సాధించింది. దీంతో మరో నాలుగేండ్లపాటు యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తుందని ఉంటుందని పారిస్‌లో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు రాజ్యాంగ విభాగాల్లో యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఒకటి. దీనిని సాధారణ సమావేశం ద్వారా ఎన్నుకుంటారు. సంస్థ పనితీరును, కార్యక్రమాలను, డైరెక్టర్ జనరల్ సమర్పించిన బడ్జెట్ అంచనాలను ఇది పరిశీలిస్తుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డుకు గ్రూప్ 4 ఆసియా, పసిఫిక్ స్టేట్స్లో జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, కుక్ ఐలాండ్స్, చైనా కూడా ఎన్నికయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

