Home
International
India Among 151 Countries Supporting Palestinian Rights To Permanent Sovereignty Over Natural Resources At Un
పాలస్తీనాకు భారత్ సహా 151 దేశాల మద్దతు
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఒక కీలక ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది.
జెనీవా: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఒక కీలక ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనా ప్రజలకు, అలాగే ఆక్రమిత సిరియాలోని గోలాన్ ప్రాంతంలో నివసిస్తున్న అరబ్ ప్రజలకు తమ సహజ వనరులపై శాశ్వత సార్వభౌమ హక్కులు కలిగి ఉండాలనే వారి హక్కులను ఆ తీర్మానం మరోసారి ధ్రువీకరిస్తున్నది. జనరల్ అసెంబ్లీ 81వ సమావేశంలోని రెండో కమిటీ ఈ తీర్మానాన్ని ఆమోదించగా, భారత్ సహా 151 దేశాలు మద్దతిచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

