వైరల్ వీడియో : బామ్మకు కుక్కపిల్ల ఆసరా..ఎలా సాయం చేసిందో చూడండి..!
మనుషులకు మంచి స్నేహితుడిలా మెలగడంలో పెంపుడు కుక్కలు ఎప్పుడూ ముందుంటాయి. కుక్క పిల్లలు సైతం యజమానుల పట్ల ప్రదర్శించే ప్రేమ, కనబరిచే విశ్వాసం ఆకట్టుకుంటుంది.
న్యూఢిల్లీ : మనుషులకు మంచి స్నేహితుడిలా మెలగడంలో పెంపుడు కుక్కలు ఎప్పుడూ ముందుంటాయి. కుక్క పిల్లలు సైతం యజమానుల పట్ల ప్రదర్శించే ప్రేమ, కనబరిచే విశ్వాసం ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ తరహా ఘటనకు సంబంధించిన ఓ వైరల్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
https://twitter.com/buitengebieden/status/1584291089703669760?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1584291089703669760%7Ctwgr%5E893acbb0a558000210c4911f876e0bffe81097b3%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fbuitengebieden2Fstatus2F1584291089703669760widget%3DTweet
ఈ వీడియోలో ఓ బామ్మ గార్డెనింగ్ చేస్తుండగా ఆమె కూర్చునేందుకు స్టూల్‌ను జరుపుతూ చిన్న కుక్కపిల్ల చేసిన విన్యాసం నెటిజన్లను ఫిదా చేస్తోంది. బామ్మ కూర్చునేందుకు కుర్చీ కోసం చూస్తుండటం పసిగట్టిన పప్పీ అక్కడే ఉన్న చిన్న స్టూల్‌ను ఆమె వైపు తోస్తుండటం ఈ క్లిప్‌లో కనిపించింది.
పప్పీ చూపిన చొరవ నెటిజన్ల గుండెలను మెలితిప్పింది. ఈ వీడియోకు ఏకంగా 88 లక్షల వ్యూస్ లభించాయి. బుటెన్గెబియడిన్ ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేయగా పెద్దసంఖ్యలో యూజర్లు కామెంట్స్ చేశారు. ఈ కుక్క వృద్ధులకు అద్భుతమైన సేవలు అందించే శునకంగా ఎదుగుతుందని పలువురు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

