చైనాలో విలయం సృష్టించిన వరదలు .. 302కు చేరిన మృతులు
Huge floods | చైనాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు విలయం సృష్టించాయి. వర్షాల ధాటికి సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో సుమారు 302 మంది కోల్పోయారని.. 50 మందికిపైగా గల్లంతయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

జెంగ్జౌ : చైనాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు విలయం సృష్టించాయి. వర్షాల ధాటికి సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో సుమారు 302 మంది కోల్పోయారని.. 50 మందికిపైగా గల్లంతయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయి కుంభవృష్టి కురవడంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా దాదాపు 11.3 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వరదల ధాటికి హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్ జౌ నగరంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, ముగ్గురు గల్లంతయ్యారని పేర్కొన్నారు. పింగ్డింగ్షాన్ నగరంలో ఇద్దరు, లూహే నగరంలో ఒకరు చొప్పున మృతి చెందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

