Home
International
Houthis Demand 51 Billion In Compensation And Recognition As Yemens Legitimate Rulers To End War
యుద్ధం ముగింపునకు 4.8 లక్షల కోట్ల డిమాండ్
యుద్ధం ముగించడానికి ఏం కావాలో తెలపాలని సౌదీ ప్రభుత్వం గురువారం హౌతీ తిరుగుబాటుదారులను కోరింది. 51 బిలియన్ డాలర్లు(సుమారు రూ.4.8 లక్షల కోట్లు) ఇవ్వడంతో పాటు తమను యెమెన్‌కు చట్టబద్ధమైన పాలకులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.
దుబాయ్: యుద్ధం ముగించడానికి ఏం కావాలో తెలపాలని సౌదీ ప్రభుత్వం గురువారం హౌతీ తిరుగుబాటుదారులను కోరింది. 51 బిలియన్ డాలర్లు(సుమారు రూ.4.8 లక్షల కోట్లు) ఇవ్వడంతో పాటు తమను యెమెన్‌కు చట్టబద్ధమైన పాలకులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.
సౌదీ నేతృత్వంలో వైమానిక దాడులు, సుదీర్ఘ దిగ్బంధనం కారణంగా జరిగిన నష్టాలకు పరిహారంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని హౌతీలు డిమాండ్ చేశారు. అయితే హౌతీలపై మరింత బలమైన సైనిక పట్టు సాధించకుండా సమగ్ర ఒప్పందం చేసుకోవడానికి సౌదీ యువరాజు బిన్ సల్మాన్ సుముఖంగా లేరని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

