గూగుల్‌కు 750 కోట్ల భారీ జరిమానా

మాస్కో: టెక్ దిగ్గజం గూగుల్‌కు రష్యాలోని ఓ కోర్టు దాదాపు రూ.750 కోట్ల జరిమానా విధించింది. స్థానిక చట్టాలు నిషేధించిన సమాచారాన్ని గూగుల్ తొలగించకపోవడంతో ఈ జరిమానా విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది. దీనిపై స్పందించిన గూగుల్ కోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామని వెల్లడించింది. కాగా ఇటీవల కాలంలో రష్యా అధికారులు సోషల్ మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, ఆయుధాలు తదితర సమాచారాన్ని నియంత్రించడంలో ఈ సంస్థలు విఫలమవుతున్నట్టు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Russia
- social media
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

