Home
International
Global Covid 19 Death Toll Passes 6 Million According To Johns Hopkins University
60 లక్షలు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య..
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 60 లక్షలు దాటింది. కొన్ని దేశాలు కరోనా ఆంక్షలు తొలగిస్తున్నా.. మరికొన్ని దేశాలు మాత్రం ఇంకా నియమావళిని పాటిస్తున్నాయి. మరణాల్లో కొత్త మైలురాయి నమోదు అయినట్లు హాప్కిన్స్ వర్సిటీ తెలిపింది. గడిచిన నాలుగు నెలల్లో పది లక్షల మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొన్నది. కరోనా వైరస్ గత మూడేళ్ల నుంచి జనాన్ని పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

