Home
International
Foreign Minister S Jaishankar Tweets After Members Of Indian Delegation Test Covid 19 Positive
జయశంకర్ బృందంలో ఇద్దరికి పాజిటివ్

లండన్: లండన్‌లో జరుగుతున్న జీ-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో కరోనా కలకలం సృష్టించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌తో పాటు వెళ్లిన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, వారు ఆరోగ్యంగానే ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షెడ్యూల్లో కొన్ని మార్పులు చేశారు. జీ-7 విదేశాంగ మంత్రుల భేటీలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన జయశంకర్ వర్చువల్ మాధ్యమంగా పాల్గొని ప్రసంగిస్తారన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

