నీటి మధ్యలో నిప్పుల గుండం!

సముద్రపు నీళ్లలో నిప్పు రవ్వ రగిలింది. నీటిని చీలుస్తూ, నిలువునా కాలుస్తూ పైకి ఎగిసింది. నడి సంద్రంలో అగ్నిగుండం పుట్టింది. మెక్సికోలోని యుకటాన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్ర తీరంలో నీళ్లలో మంటలు చెలరేగాయి. మెక్సికోకు చెందిన పెమెక్స్ పెట్రోలియం కంపెనీ పైప్‌లైన్ పగిలిపోవడంతో చమురు లీక్ అయింది. ఇది మంటలకు కారణమైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. పెట్రోలియం ఉత్పత్తికి కూడా ఆటంకం కలగలేదని కంపెనీ తెలిపింది. దాదాపు 5 గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- fire
- Fire Rages
- Lava
- ocean
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

