తైవాన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 46 మంది మృతి
Tiwan | తైవాన్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 13 అంతస్తుల నివాస సముదాయంలో ఉదయం 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా,

తైవాన్ : తైవాన్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 13 అంతస్తుల నివాస సముదాయంలో ఉదయం 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా, మరో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. నివాస సముదాయంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది.
అయితే భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారి కోసం ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భవనంలోని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది పేర్కొన్నది. 40 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలోని పైఅంతస్తుల్లో కుటుంబాలు బస చేస్తుండగా, కింది అంతస్తుల్లో దుకాణ సముదాయాలు ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

