భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్
భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టీ నియమితులయ్యారు. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
వాషింగ్టన్, మార్చి 25: భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టీ నియమితులయ్యారు. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎరిక్ మాట్లాడుతూ ‘నన్ను ఎంపిక చేసిన చట్టసభ సభ్యులు, అధ్యక్షుడు బైడెన్‌కు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. భారత్‌తో అమెరికాకు ఉన్న సంబంధాలు మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తా’ అని తెలిపారు. కాగా, ఎరిక్ గతంలో లాస్ఏంజెలిస్ మేయర్‌గా పనిచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

