Home
International
Eiffel Tower Is To Reopen To Visitors On Friday For The First Time In Nine Months
9 నెలల తర్వాత మళ్లీ తెరుచుకోనున్న ఈఫిల్ టవర్

పారిస్: ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్‌ను మళ్లీ తెరవనున్నారు. శుక్రవారం నుంచి సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. తొమ్మిది నెలల విరామం తర్వాత ఈఫిల్ టవర్‌ను తెరుస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఐరన్ లెడీ ఈఫిల్ టవర్‌ను మూసివేశారు. ప్రతి రోజు కేవలం 13 వేల మందికి మాత్రమే టవర్‌ను వీక్షించే అవకాశం కల్పించనున్నారు. సోషల్ డిస్టాన్స్ పాటించే లక్ష్యంతో టూరిస్టుల సంఖ్యను తగ్గించారు. అయితే వచ్చే బుధవారం నుంచి విజిటర్స్.. వ్యాక్సినేషన్ లేదా నెగటివ్ సర్టిఫికేట్‌ను చూపించాల్సి ఉంటుంది. ఇటలీ, ఫ్రెంచ్, స్పానిష్ విజిటర్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈఫిల్ టవర్‌ను 1889లో నిర్మించారు. దీన్ని ఆర్కిటెక్ట్ గుస్తావ్ ఈఫిల్. ఇప్పటిక వరకు దానికి 20 సార్లు రంగు వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

