ల్యాబ్ నుంచే ఎబోలా లీక్?
ఎబోలా వైరస్ 2014లో ఆఫ్రికాను అతలాకుతలం చేసింది. అయితే, కరోనా వైరస్‌లాగే ఎబోలా కూడా ల్యాబ్ నుంచి లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూయార్క్: ఎబోలా వైరస్ 2014లో ఆఫ్రికాను అతలాకుతలం చేసింది. అయితే, కరోనా వైరస్‌లాగే ఎబోలా కూడా ల్యాబ్ నుంచి లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్ దేశ ల్యాబ్ నుంచి ఎబోలా వైరస్ ప్రమాదవశాత్తు లీక్ అయినట్టు విస్కాన్సిన్ వర్సిటీ మాజీ పరిశోధకుడు డాక్టర్ జోనాథన్ లాథమ్, జర్నలిస్ట్ సామ్ హుస్సేనీ ఆరోపించారు. కెనెమా ల్యాబ్‌లో లస్సా జ్వరంపై యూఎస్ నిధులతో నిర్వహిస్తున్న అధ్యయనం సమయంలో ఎబోలా వైరస్ లీక్ అయినట్టు వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆ ల్యాబ్ ఎబోలా మాదిరిగానే హెమరేజిక్ వైరస్లలో ప్రత్యేకత కలిగి ఉండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

