హెచ్-1బీ ప్రక్షాళనకు ముసాయిదా బిల్లు
ఇప్పటికే దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసి హెచ్-1బీ వీసా లభ్యతను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసిన క్రమంలో దాని పూర్తి ప్రక్షాళనకు మరో ప్రయత్నం ప్రారంభమైంది.
వాషింగ్టన్, జూన్ 6: ఇప్పటికే దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసి హెచ్-1బీ వీసా లభ్యతను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసిన క్రమంలో దాని పూర్తి ప్రక్షాళనకు మరో ప్రయత్నం ప్రారంభమైంది. అమెరికాలో శాశ్వత నివాసం పొందే మార్గంగా హెచ్-1బీ వీసాను వినియోగించడాన్ని ముగించాలని, ఆ విధానాన్ని సమూలంగా సంస్కరించాలని కోరుతూ యూఎస్ కాంగ్రెస్లో ఒక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. కరుడు గట్టిన రిపబ్లికన్ సభ్యుడు చిప్ రాయ్ ‘అమెరికన్ వైట్ కాలర్ జాబ్స్ చట్టం’ పేరుతో గురువారం యూఎస్ కాంగ్రెస్లో ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఓపీటీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయాలి. సంస్థలు చవగ్గా వచ్చే విదేశీ కార్మికులను నియమించుకుంటున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఈ వీసా లాటరీ విధానానికి స్వస్తి పలికి ప్రతిభ ఉన్న వారినే నియమించి, వేతనాల చెల్లింపులో ప్రామాణికత పాటించాలి’ అని బిల్లు ప్రవేశపెట్టే ముందు చిప్ రాయ్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

