Donald Trump | నన్ను గెలిపించకపోతే దేశంలో రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నిక జరుగనున్న నవంబర్ 5.. అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని చెప్పారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నిక జరుగనున్న నవంబర్ 5.. అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని చెప్పారు. ఒహియోలోని వాండాలియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. అయితే ఈ వ్యాఖలు ఏ ఉద్దేశంలో చేశారో స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే అమెరికాకు దిగుమతి చేసుకున్న కార్లను చైనా విక్రయించలేదని పేర్కొన్నారు. మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లను అమ్మాలని డ్రాగన్ దేశం చూస్తున్నదని విమర్శించారు.
తన ప్రత్యర్థి అయిన జో బైడెన్‌ను ‘చెత్త’ అధ్యక్షుడిగా అభివర్ణించారు. వలసదారులకు మిలియన్ల కొద్ది వర్క్ పర్మిట్లు మంజూరు చేయడం ద్వారా ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లకు బైడెన్ వెన్నుపోటుపొడిచారని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

